తెలంగాణాలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. దుబ్బాక లో ఉప ఎన్నికక కోసం ఇప్పటికే అన్ని పార్టీ లు కసరత్తులు మొదలుపెట్టగా ఎలక్షన్స్ కోసం ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు ప్రజలు.. అధికార పార్టీ ఎమ్మెల్యే మరణించడంతో దుబ్బాక లో ఉపఎన్నిక లాంచనం అయ్యింది... ఇప్పటికే ఆ ప్రాంతం పై అన్ని పార్టీ లు గెలుపుకోసం కసరత్తులు మొదలుపెట్టగా అభ్యర్థి విషయంలో టీఆర్ఎస్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది.