బ్యాంకుల్లో లోన్ తీసుకోవాలని అనుకునే వాళ్లకు మంచి శుభవార్త. బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నాయి. బ్యాంకు ప్రాతిపదికను బట్టి వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. అయితే కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్ అందిస్తున్నాయి.