ఇటీవల కాలంలో ఎక్కువగా డిజిటల్ మాధ్యమాల వినియోగం పెరుగుతూ వస్తోంది. దానితో పాటు ఇంటర్నెట్ ధరలు చాలా వరకు తక్కువ ధరకే లభిస్తుండడం, అలానే స్మార్ట్  ఫోన్ కూడా సామాన్యులకు సైతం అంబాదులోకి రావడం, అలానే ప్రతిదీ కూడా డిజిటల్ మయం అవడంతో, మెజారిటీ ప్రజలు స్మార్ట్ ఫోన్ వాడక తప్పని పరిస్థితి. ఇక విరివిగా ఫోన్స్ వినియోగిస్తున్న వారిలో యువత కొంతమంది పోర్న్ సైట్స్ చూస్తూ, తప్పుడు దారులు తొక్కుతూ తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారని, ఇక మరికొంత మంది అయితే అటువంటివి చూసి కేవలం క్షణిక సుఖం కోసం అమ్మాయిల పై రేప్ ల వంటి ఘాతుకాలకు దిగుతున్నారని మానసిక నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

అయితే ఇందుకు భిన్నంగా ఒక మహిళ చేసే వికృత శృంగార చేష్టలు తట్టుకోలేక ఆమె భర్త ఆత్మ చేసుకున్న ఘటన గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. హైదరాబాద్ కు చెందిన ఒక మహిళ లెస్బియన్ గా మారి, పురుష వేషధారణలో పలువురు కాలేజీ అమ్మాయిలను ట్రాప్ చేసి, వారితో వికృతంగా శృంగార చేష్టలు చేస్తూ తప్పించుకు తిరుగుతోంది. ఇటీవల ఒక కాలేజి అమ్మాయిపై కూడా ఆ మహిళ ఆ విధంగానే ప్రవర్తించడంతో, తీరా అంతా జరిగిపోయిన తరువాత అనుమానం వచ్చిన ఆ అమ్మాయి, తన తల్లితండ్రులకు మహిళ తనను ఏ విధంగా అటకాయించి మోసం చేసిందో చెప్పింది. అనంతరం వారు పోలీసులను ఆశ్రయించగా, సదరు మహిళపై గట్టిగా దృష్టి పెట్టిన పోలీసులు మొత్తానికి ఆమెను పట్టుకున్నారు. 

 

గతంలో కూడా అనేకమంది అమ్మాయిలను ఈ విధంగా ఇబ్బందులకు గురిచేసిన ఈ మహిళకు కొన్నేళ్ల క్రితం లెస్బియన్ గా మారి ఇతర మహిళలతో లైంగిక సంబంధం పెట్టుకోవాలనే కోరిక ఉందని, అందుకే ఆమె ఇలా చేస్తోందని విచారణలో తేల్చారు. కాగా ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో, ఒక్కసారిగా షాక్ కు గురైన అతడు, భార్య చేసే తప్పుడు పనులను వినలేక అమాంతం మూడంతస్థుల డాబా పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనలో సదరు మహిళను కోర్టులో హాజరు పరుచగా కోర్టు ఆమెకు కఠిన శిక్ష విధించినట్లు తెలుస్తోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: