
అయితే ఇప్పుడు ఉద్యోగులు ఇదే విషయంపై పీఆర్సీని సవాల్ చేస్తూ హై కోర్ట్ లో పెతితిఒన్ వేసిన సంగతియు తెలిసిందే. అయితే ఈ విషయంపై దాఖలైన పిటీషన్ ను విచారించిన హై కోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగుల జీతాలు నుండి ఎటువంటి రికవరీలు చేయకూడదని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. దాంతో ప్రభుత్వం నూతన పీఆర్సీ పరుగులకు కళ్లెం పడింది. పీ ఆర్సీ కొత్త జీవోలను మూడు వారాల పాటు ఎప్పటిలాగే ఉండాలి అంటూ ఆదేశించింది.
అంతే కాకుండా జీతాలు, అలివెన్సుల్లో తగ్గుదల కనిపిస్తున్నారు హైకోర్టు ప్రభుత్వం పై ప్రశ్నల వర్షం కురిపించింది. పీఆర్సీ జీవోలపై కౌంటర్ దాఖలు చేయాలని మూడు వారాలు గడువు ఇచ్చింది. దాంతో జగన్ సర్కార్ కు పెద్ద షాక్ ఎదురయ్యింది. ఐఆర్, HRA అడ్జస్ట్మెంట్ చేస్తామన్న ప్రభుత్వ ఉత్తర్వులపై ఏపీ హై కోర్టు ఇపుడు ఇలా ఆదేశాలు జారీచేయడంతో మళ్ళీ విషయం మొదటికి వచ్చింది. ఉద్యోగుల తరపున పెటిషనర్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ లంచ్ మోషన్ విచారణ కోరగా దీనికి హై కోర్ట్ ససేమిరా అనింది. దీనితో ఉద్యోగులకు హై కోర్ట్ షాక్ ఇచ్చినట్లయింది.