ఒక మగ ఆడ మధ్య సెక్స్ జరిగే విషయం లో అనేక పరిమితులు ఉంటాయి. భార్య భర్తల మధ్య సెక్స్ అనేది సర్వ సాధారణమైన విషయం. అదే భార్య అనుమతి లేకుండా భర్త గనుక సెక్స్ చేసిన కూడా అది చట్ట రీత్యా నేరం. అనుమతి లేనిదే ఎవరు ఎవరితో సెక్స్ చేయకూడదు. అలా చేసినట్లయితే నేరం కిందే పరిగణించ బడుతుంది. అలాగే ఒక అమ్మాయి , అబ్బాయి కూడా ఇద్దరు సమ్మతం మేరకే సెక్స్ చేయాల్సి ఉంటుంది. అందులో ఎవరి అనుమతి లేకపోయి నా అది కూడా చట్ట రీత్యా  నేరం గానే పరిగణించ బడుతుంది. ఇకపోతే కొంత కాలం క్రితం ఢిల్లీ హై కోర్టు ఒక అమ్మాయి , అబ్బాయి మంచి స్నేహితులు అయి ఉన్నప్పటికీ అమ్మాయి అనుమతి లేకుండా అబ్బాయి కనుక ఆమెతో లైంగిక చర్యకు పాల్పడాలి అని చూస్తే అది ఖచ్చితంగా నేరమే అవుతుంది అని తీర్పు ఇచ్చింది.

ఇకపోతే గతంలో ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పు ను తాజాగా సుప్రీం కోర్టు కూడా ధ్రువీకరించింది. ఒక అమ్మాయి , అబ్బాయి మధ్య స్నేహం ఉన్నట్లయితే ఆ స్నేహం వల్ల సెక్స్ చేయాలి అని పురుషుడు భావించినట్లయి తే అది నేరం కిందే పరిగణించ బడుతుంది అని ఢిల్లీ కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కూడా ధ్రువీకరించిం ది. ఇక గతం లో ఢిల్లీ హై కోర్టు ఇచ్చిన తీర్పు ను తాజాగా సుప్రీం కోర్టు కూడా ధృవీకరించడంతో ఎవరైనా అమ్మాయి , అబ్బాయి మధ్య స్నేహం ఉన్నట్లయితే ఆ స్నేహాన్ని స్నేహం వరకే ఉంచాలి. కానీ ఆ స్నేహం వల్ల అమ్మాయి పై లైంగికంగా దాడి చేయాలి అని అబ్బాయి గనుక భావించినట్లయితే అది ఖచ్చితంగా పెద్ద శిక్ష అవుతుంది అని స్పష్టం అవుతుంది. ఇలా గతంలో ఢిల్లీ హై కోర్టు ఇచ్చిన తీర్పు ను సుప్రీం కోర్టు కూడా ధ్రువీకరించడం తో ప్రస్తుతం ఈ తీర్పు కు సంబంధించిన వార్త పెద్ద సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: