ఇక ఆ తర్వాత 166 పరుగులు లక్ష్యంతో వచ్చిన పాపువా న్యూ గినియా మొదట్లోనే ఇచ్చారు .ఇద్దరు ఓపెనర్లు నిరాశపరచగా కెప్టెన్ అసద్ వాలా 11 బంతుల్లో 18 పరుగులు చేశాడు. ఆ తర్వాత సెసే బావు 23 బంతుల్లో 24 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఇక చివర్లో వచ్చిన నార్మన్ వనువా 37 బంతుల్లో 47 పరుగులు చేశాడు. వికెట్-కీపర్ కిప్లిన్ డోరిగా 11 బంతుల్లో 18 పరుగులు చేయగా చాడ్ సోపర్ 11 బంతుల్లో 16 పరుగులు చేశాడు. చివర్లో నోసైన పోకానా రనౌట్ కాగా జట్టు 19.3 ఓవర్లలో కేవలం 148 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దాంతో స్కాట్లాండ్ జట్టు 17 పరుగుల తేడాతో విజయం సాధించిం.ది అయితే ఈ క్వాలిఫైర్స్ లో వరుస విజయాలు సాధించిన స్కాట్లాండ్ సూపర్ 12 లో దాదాపు తన బెర్త్ ఖాయం చేసుకున్నట్లే. అలాగే 2 ఓడిపోయిన పాపువా న్యూ గినియా జట్టు తన క్వాలిఫైర్స్ ఆశలను మసకబారేలా చేసుకుంది.