ఇక నాలుగో టెస్ట్ జరిగిన సందర్భంలో ఒక సరదా సంఘటన జరిగింది. మ్యాచ్ ఎలాగూ డ్రా అవుతుందని కెప్టెన్ రోహిత్ శర్మ గట్టిగా నమ్మడంతో కొన్ని బౌలింగ్ ప్రయోగాలు చేయడం విశేషం. ఇప్పటికే బ్యాటింగ్ చేస్తున్న వారితో బౌలింగ్ చేసే అవకాశం ఇచ్చాడు. దాంట్లో భాగంగా శుబ్ మన్ గిల్ ఒక ఓవర్, పూజార మరొక ఓవర్ బౌలింగ్ చేయడం చేశారు, అయితే పూజార ఓవర్ మొత్తం బౌలింగ్ చేసి ఒకే ఒక్క పరుగు ఇచ్చాడు. దాంతో స్పెషలిస్ట్ స్పిన్నర్ గా ముద్ర పడిన అశ్విన్ సరదాగా స్పందించాడు. 'ఇప్పుడు నేనేం చేయాలి బౌలింగ్ జాబ్ వదిలేయాలి ఏమో' అంటూ కామెంట్ చేయడం విశేషం. ప్రస్తుతం అశ్విన్ కామెంట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.