రతి రసాస్వాదనకు వాత్స్యాయనుడు పలు రతి భంగిమలను చూసించాడు. వివిధ రతి భంగిమల ద్వారా శృంగార క్రీడలో ఆనందాన్ని, తృప్తిని పొందవచ్చు. ఒకే రకమైన భంగిమ దంపతుల్లో విసుగును తెప్పిస్తుంది. బోర్ కొట్టే అవకాశం కూడా ఉంది. ఎప్పటికప్పుడు రతిక్రీడలో నూతనత్వాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది.
శృంగారక్రీడ కేవలం పురుషుడికి సంబంధించింది మాత్రమే కాదు. పురుషుడితో పాటు మహిళ సమాన భాగస్వామ్యాన్ని పోషిస్తేనే ఇరువురికి ఆనందం కలిగిస్తుంది. రతిక్రీడ ఆచరించే సమయంలో పురుషుడు తన ఇష్టాన్నే కాకుండా తన భాగస్వామి ఇష్టాన్ని కూడా తెలుసుకుని రతి జరిపితే అధిక ఆనందం పొందగలరని సెక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రతిక్రీడ భంగిమలో సాధారణంగా మహిళలు మూడు రకాల భంగిమలను అధికంగా ఇష్టపడతారంటున్నారు. రోజుకో భంగిమ చొప్పున రతి జరిపినప్పటికీ, ఈ మూడు రకాల రతి భంగిమలను తరచూ ఉపయోగించడం ద్వారా భాగస్వామిని పూర్తిగా సంతృప్తి పరచడం సాధ్యమవుతుందని వారు అంటున్నారు.
ఇంటిపని, వంటపని లేదా ఉద్యోగాలతో రోజంతా బాగా అలసిపోయే స్త్రీలు తమ భాగస్వామి తమపైన ఉండి జరిపే రతి భంగిమ కోరుకుంటారని చెపుతున్నారు. అలాగే, కామవాంఛ అధికంగా ఉండే మహిళలు అయితే తామే పురుషుడిపై కూర్చొని సెక్స్ జరుపుతారని, అలాగే తాము వంగి, వెనక వైపు నుంచి అంగప్రవేశం జరుపుతూ పురుషుడు జరిపే రతి క్రీడను బాగా ఇష్టపడతారని చెప్పారు.
దీనిపై ఇటీవల ఓ సంస్థ జరిపిన అధ్యయనంలో సైతం ఇదే విషయం తేలింది. సెక్స్ భంగిమలు ఎన్ని ఉన్నప్పటికీ ఈ మూడు భంగిమలనే స్త్రీలు బాగా ఇష్టపడుతారని ఈ అధ్యయనంలో తేలింది. మహిళ ఇష్టానికి అనుగుణంగా పురుషుడు శృంగారంలో వ్యవహరిస్తే ఆ మజాయే వేరుంటుందని అంటున్నారు. లైంగిక క్రీడ ఎప్పుడు కూడా ఏకపక్షంగా ఉండకూడదు. ఈ విషయాన్ని పురుషులతో పాటు మహిళలు కూడా గుర్తు పెట్టుకోవాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: