పెళ్లికి ముందు రతిపై ఉన్న ఇష్టత పెళ్లైతే సన్నగిల్లుతుందా...! ఇది నిజమా... !అవుననే అంటున్నారు పరిశోధకులు. పెళ్లికి ముందు, పెళ్లైన తర్వాత స్త్రీ పురుషుల్లో సెక్స్ ఏ రీతిలో ఉంటుందన్న అంశంపై ఒక పరిధోన అద్యాయానికి చెందిన పరిశోధక బృందం సర్వే చేపట్టింది. ఈ సర్వేలో... ప్రేమికులుగా ఉన్న ఇరువురు స్త్రీ పురుషులు, పెళ్లితో ఒకటవుదామనుకునే ముందు రతికోసం తహతహలాడతారు. మరికొద్ది రోజుల్లో పెళ్లి జరుగుతుందని తెలిసినప్పటికీ, అంతవరకూ ఆగలేని కపుల్ సెక్స్ సుఖాన్ని అనుభవించేవరకూ నిద్రపోరని తమ సర్వేలో తేలిందంటున్నారు.  పెళ్లవక ముందు వారానికి కనీసం నాలుగైదు సార్లు సెక్స్‌లో పాల్గొనే జంట, పెళ్లి చేసుకున్న రెండు మూడు సంవత్సరాల తర్వాత చూస్తే వారానికి ఒక్కసారి మాత్రమే రతి సుఖాన్ని అనుభవిస్తున్నట్లు తేలిందంటున్నారు. పెళ్లయిన మూడువేల జంటలపై చేపట్టిన ఈ సర్వేలో ప్రతి పది జంటల్లో ఆరు జంటలు తాము పెళ్లికి ముందు ఎక్కువసార్లు రతిలో పాల్గొనేవారమని చెప్పారు. మరో విషయం ఏమంటే... పెళ్లయిన జంటల్లో సగానికి పైగా తాము ప్రస్తుతం ప్రేమికులుగా కాక స్నేహితులుగా మాత్రమే కలిసి ఉంటున్నామని వెల్లడించడం. పెళ్లికి ముందు తమ బాయ్ ఫ్రెండ్( ప్రస్తుత భర్త) ఎన్నెన్నో తీపి కబుర్లు, అందమైన లోకాలను చూపించేవాడనీ, ప్రస్తుతం తమ వద్దకు "ఆ" అవసరం వచ్చినప్పుడు మాత్రమే అటువంటి తీపి కబుర్లు తప్ప మిగిలిన సమయంలో అంతగా పట్టించుకోరని తేల్చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: