బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి సీరియల్స్ లలో కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ సీరియల్ కి ఏకంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారని చెప్పవచ్చు. ఇక ఈ సీరియల్ లోని పాత్రలు బాగా ఫేమస్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.ముఖ్యంగా డాక్టర్ బాబు ,వంటలక్క పేర్లతో పాటు మౌనిత, సౌందర్య క్యారెక్టర్లు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు తల్లి పాత్రలో నటించిన అర్చన ఆనంత్ గురించి మనందరికీ తెలిసిన విషయమే.ప్రస్తుతం ఇమే పలు సీరియల్స్ లో నటిస్తూ ఉండగానే పలు రకాల యాడ్లలో కూడా నటిస్తూ ఉన్నది. కార్తీకదీపం సీరియల్ ద్వారా అర్చన బాగా పాపులర్ అయింది. ఇదంతా ఇలా ఉండగా గత కొద్దిరోజులుగా అర్చనాలకు సంబంధించి ఒక ఎఫైర్ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. తన భర్తను వదిలేసి ఒక వృద్ధుడితో ప్రేమాయణం నడుపుతోంది అనే వార్తలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి. అర్చన ఆ వ్యక్తితో కలిసి ఒకే ఇంట్లోనే ఉంటున్నారు అని వార్తలు కూడా వైరల్ గా మారుతూ ఉన్నాయి. తాజాగా ఈ వార్తలపై ఒక క్లారిటీ ఇచ్చిందని విషయం తెలుస్తోంది వాటి గురించి తెలుసుకుందాం.
బుల్లితెర నటులు అయినా అమర్దీప్, తేజస్విని ఇద్దరు వైవాహిక బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే.తాజాగా ఈ జంట వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరి రిసెప్షన్ ఫంక్షన్ కి అర్చనతోపాటు ఒక పెద్దాయన అలాగే అర్చన కుమారుడు కూడా అక్కడికి హాజరయ్యారు. దీంతో ఆ వృద్ధుడితో అర్చన ప్రేమాయణం నడుపుతోంది అనే వార్తలు మరింత వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు కానీ అర్చనతో ఉన్న ఆ వ్యక్తి అర్చనకు ఏమవుతారో అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్నది. మరి ఈ విషయంపై అర్చన స్పందిస్తుందో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: