ఆధార్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉండే కార్డు. మన భారతదేశంలో ఆధార్ తప్పనిసరిగా ఉండాలి.
బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉన్న ప్రతి ఒక్కరికి పాన్ కార్డు కూడా ఉండాల్సిన పరిస్థితి  ఏర్పడింది. మార్చి ఏడో తేదీ వరకు పాన్ కార్డును కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలి. ఒకవేళ అలా చేయనట్లయితే  పాన్ కార్డు నిలిపి వేయబడుతుంది. అయితే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆధార్ కార్డు ,పాన్ లింక్ చేయడానికి ఆదాయపన్ను శాఖ పలు మార్గాలను అందించింది.ఇప్పటివరకు మీరు కూడా పాన్ కార్డుకు  ఆధార్ కార్డు లింక్ లేకపోతే ఇప్పుడే చేయండి.


ప్రతి ఒక్కరూ పాన్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ పొందడానికి ఆదాయపన్ను శాఖ కొత్త ఎస్ఎంఎస్ సేవలు ప్రారంభించింది. మీ uidpan అని టైప్ చేసిన తర్వాత స్పేస్ ఇచ్చి మీ ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి ఈ నెంబర్కి ఎస్ఎంఎస్ 567678/56161 పంపాలి.

UIDPAN >స్పేస్>ఆధార్ నెంబర్>స్పేస్>ఫోన్ నెంబర్>ఈ ఫార్మాట్లో టైప్ చేసి 567678 లేదా 56161 కు SMS పంపాలి. అంతే కాకుండా ఈ ఫైలింగ్ వెబ్సైట్ విభాగాన్ని ఇది అనుసంధానించబడుతుంది.

EXAMPUL:UIDPAN 123443215678 ABCDE 2100M

ఈ ఫైలింగ్ వెబ్సైట్ యొక్క హోం పేజీలో విభాగం కొత్త https://incometaxindiaefiling.gov.in మీకు లింకును అందిస్తుంది. కాబట్టి ఏ వ్యక్తి అయిన వాటిని చేయవచ్చు. మీ aadhar మరియు  pancardతప్పులు ఉన్నట్లయితే,మీ పేరు చిరునామా మరియు డేట్ అఫ్ బర్త్ వంటివి తప్పులను పరిష్కరించడానికి మీ ఆధార్ మరియు పాన్ కార్డ్ కేంద్రాలకు వెళ్లాలి.

ఆధార్ కార్డు ,పాన్ కార్డు లింక్ చేయకపోతే మీరు ఎటువంటి ఆస్తిని కొనలేరు , విక్రయించలేరు. అంతేకాకుండా కారు కొనడం ,బ్యాంకు ఖాతాదారులు ఎక్కువ అమౌంట్ ఏ ట్రాన్సాక్షన్ చేయకపోవడం. మరియు యు.కె వేల జీవిత భీమా చెల్లింపులు వంటివి కూడా చేయలేరు. కాబట్టి ఇప్పుడే ఆధార్ ను పాన్ కార్డు కు లింక్ చేయించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: