తాజాగా దేవీ నవరాత్రులు,  దసరా,  దీపావళి పండుగలు వరుసగా వస్తున్న నేపథ్యంలో ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్ అలాగే ఫ్లిప్ కార్ట్ రెండు కూడా భారీ ఆఫర్ సేల్ ను ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇక ఈ క్రమంలోనే ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ను  ప్రకటించింది . ఇందులో భాగంగా స్మార్ట్ టీవీ పై ఏకంగా రూ.లక్షకు పైగా తగ్గింపును ప్రకటించి కళ్ళు చెదిరే ఆఫర్లు ప్రకటించడం గమనార్హం. మరి ఈ స్మార్ట్ టీవీ ఆఫర్స్ గురించి మనం చదివి తెలుసుకుందాం.

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నట్టుగానే ప్రతి ఒక్కరి ఇంట్లో స్మార్ట్ టీవీ అవుపిస్తోంది.  ఇక ఈ క్రమంలోనే చాలామంది పాత టీవీలను మార్చి సరికొత్త స్మార్ట్ టీవీలకు అప్గ్రేడ్ అవుతున్నారు.  ఇక మీరు కూడా ఒక స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేయాలనుకున్నట్లయితే ఈ కామర్స్ దిగ్గజాలు అందిస్తున్న ఈ సేల్లో మీరు శాంసంగ్ స్మార్ట్ టీవీల పై మాత్రమే కాదు మిగతా స్మార్ట్ టీవీలపై కూడా భారీ ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు.  ఇక పోతే సాంసంగ్  స్మార్ట్ టీవీలకు మార్కెట్లో చాలా క్రేజ్ ఉన్న నేపథ్యంలో స్మార్ట్ టీవీ లపై భారీ ఆఫర్లు లభిస్తున్నాయి . ఇక మంచి బ్రాండ్ కావడంతో ఈ కంపెనీ వస్తువులను కొనుగోలు చేయడానికి వినియోగదారులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.

ఇకపోతే ఈ శాంసంగ్ స్మార్ట్ టీవీ పై ఫ్లిప్కార్ట్ లో 46% తగ్గింపు లభిస్తోంది.  ఏకంగా లక్ష రూపాయలకు పైగా తగ్గింపు లభిస్తూ ఉండడం గమనార్హం.  పూర్తి వివరాల్లోకి వెళితే. సాంసంగ్ ది ఫ్రేమ్ 2021 సీరీస్ 163 cm 65 అంగుళాల క్యూ ఎల్ఈడి అల్ట్రా హెచ్డీ 4k స్మార్ట్ టైజన్ టీవీ పై మీరు భారీ తగ్గింపును పొందవచ్చు. ఇకపోతే మార్కెట్లో ఈటీవీ అసలు ధర రూ.2,22,900 కాగా మీరు దీనిని ఫ్లిప్కార్ట్ లో 46% డిస్కౌంట్ తో  రూ.1,02,910 తగ్గింపుతో కేవలం రూ.1,19,990 కే సొంతం చేసుకోవచ్చు బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: