సోషల్ మీడియా లో ప్రపంచం లో ఎక్కడ ఏమి జరిగినా కూడా క్షణాల్లో తెలిసిపోతుంది. అంతేకాదు ఇప్పుడు ఈ సోషల్ మీడియాను ఎన్నెన్నో విధాలుగా వాడుతున్నారు. ముఖ్యంగా తమని తాము గ్రేట్ అని చెప్పుకోవడానికి వారికి సంబంధించిన వీడియో లను పోస్ట్ చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఇప్పుడు పాపులర్ అవ్వాలంటే చాలా మంది ఇలానే అవుతున్నారు. అంతేకాదు అవి వైరల్ కూడా అవుతూన్నాయి..


తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది. అదేమిటో ఒకసారి తెలుసుకుందాం.. వెడ్డింగ్ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోల్లో వధువరుల ఆశ్చర్యపోయే దృశ్యాలు, డ్యాన్సులు ఉంటే.. మరికొన్ని వాటిల్లో పొట్ట చెక్కలయ్యే ఫన్నీ సన్నివేశాలుంటాయి. ఇవి వేలాది మంది నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో లో ఇద్దరు అమ్మాయిలు చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు..


అది ఒక పెళ్ళి వేడుకకు సంబంధించిన వీడియో.. అందులో పెళ్ళి కూతురు చక్కగా డ్యాన్స్ వేసింది. ఆమె సోదరి అందంగా డ్యాన్స్ చేస్తున్న వీడియో తెగ ఆకట్టుకుంటోంది. ఇది చూసి నెటిజన్లు అమెజింగ్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఇంటర్నెట్‌ లో క్రేజీగా మారిన వైరల్‌ మారిన ఈ వీడియో లో సారా అలీ ఖాన్ చిత్రం అత్రంగి రేలోని చకా చక్‌ పాటకు డ్యాన్స్ చేశారు. వధువు, ఆమె సోదరి గాగ్రా డ్రెస్‌ లో అదిరిపోయే డ్యాన్స్ చేశారు.. ఆ డ్యాన్స్ చుస్తున్న ప్రతి ఒక్కరూ అమేజింగ్ అంటూ కిథాబ్ ఇచ్చారు.. సినిమా లో కన్నా కూడా వీరిద్దరి డ్యాన్స్ అద్భుతంగా ఉందని అందరు కామెంట్లు చేస్తున్నారు. ఒక వీడియో తో బాగా ఫెమస్ అయ్యారు. ఒక రకంగా సెలెబ్రిటీలు అయిపోయారు.. ఆలస్యం ఎందుకు మీరు కూడా ఆ వీడియో ను చూడండి.


మరింత సమాచారం తెలుసుకోండి: