ఈ వార్త రేషన్ కార్డు ఉన్న వారి కోసమే ప్రభుత్వం నుంచి ఉచితంగా రేషన్ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నా రేషన్ కార్డుతో ఆధార్ కార్డు అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకుంది.అయితే ఇప్పటివరకు కేవలం రేషన్ కార్డులు ఆధార్ తో అనుసంధానం కాలేదని తెలియజేశారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు లింక్ చేయకపోతే రేషన్ కార్డు రద్దు చేస్తుందట ప్రభుత్వమని సూచిస్తోంది ఈ మేరకు.. ఏడాది మార్చి 31 వరకు తుది నిర్ణయాన్ని నిర్ణయించగా ఇప్పుడు ఆ నిర్ణయాన్ని జూన్ 30 వరకు పొడిగించారు.


జూన్ 30 తేదీలోపు రేషన్ కార్డు ఆధార్ కార్డు లింక్ చేయకపోతే మీరు రేషన్ కార్డు ఆటోమేటిక్గా రద్దు అవుతుందని.. జులై ఒకటి నుంచి రేషన్ లభించే గోధుమ బియ్యం కూడా ఇకపై లభించాలని రేషన్ కార్డు రద్దుతో మరికొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందనీ తెలియజేశారు.. రేషన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ చేయడం ద్వారా ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ రేషన్ కార్డులను పొందకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాన్ని తీసుకొచ్చింది అన్నట్లుగా తెలుస్తోంది. దీంతో అధిక ఆదాయ పరిమితి కారణంగా రేషన్ పొందడానికి అనర్హులుగా ఉన్న వారిని కూడా గుర్తించవచ్చని ప్రభుత్వం సూచిస్తుంది.


ఇది అర్హులైన వ్యక్తులకు మాత్రమే గ్యాస్ లేదా సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలియజేశారు. డూప్లికేట్ రేషన్ కార్డులు పుట్టుకొస్తూ ఉండడంతో ఇలాంటి అనుసంధానం చేయడం వల్ల మేలు జరుగుతుందని ప్రభుత్వం తెలియజేశారు.. ఇక ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ నిబంధనలకు అనుకూలంగానే కొత్త దరఖాస్తులను స్వీకరిస్తూ కొత్త రేషన్ కార్డును అమలు చేస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఒక్క ఆధార్ కార్డు తోనే రేషన్ కార్డును దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తుంది ప్రభుత్వం. ఎవరైనా సరే రేషన్ కార్డు ఆధార్ కార్డు లింక్ చేయకుంటే చేయించుకోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: