
మరీ ముఖ్యంగా సాఫ్ట్వేర్ జాజ్ లు చేస్తూ పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా ఇలా అత్తపై దాడి చేస్తూ ఉండడం దారుణం అంటున్నారు జనాలు. రీసెంట్ గా ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లోని కబీర్ నగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది . ఆకాంక్ష అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన అత్తతో గొడవలు కారణంగా ఆమెపై దాడి చేసినట్లు తెలుస్తుంది . గొడవ జరిగిన సమయంలో భర్త ఇంట్లో లేకపోవడంతో దాడి మరింత పెద్దది అయినట్లు తెలుస్తుంది .
జూన్ 30న ఈ ఘటన జరగక.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవ్వడంతో జనాలు ఆ కోడలు పై బూతులు తిడుతున్నారు. పోలీసులు కోడలిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ వీడియోలో కోడలు అత్తను దారుణంగా చీర విప్పి జుట్టు పట్టుకొని గట్టిగా కొడుతుంది . దీంతో ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు . మీకు మీకు గొడవలు ఉంటే ఇంట్లో చూసుకోవాలి కానీ ఇలా బయటకు వచ్చి కొట్టుకోవడం ఏంటి..? ఒకరి చీరను ఒకరు విప్పుకోవడమేంటి..?? అంటూ జనాలు ఘాటుగా ఫైర్ అవుతున్నారు . కొంతమంది హైటెక్ సాఫ్ట్వేర్ కోడలి నిర్వాకం ఇది అంటూ ఘాటుగా కామెంట్స్ పెడుతున్నారు..!!