తయారీచేయు విధానం : ముందుగా చిలకడదుంపలను శుభ్రంగా కడిగి ఉడకబెట్టి పొట్టు తీసి ఉండలు లేకుండా మెత్తగా చిదిమి పక్కన పెట్టాలి. పంచదార, యాలకులు, మిక్సీలో వేసి మెత్తగా అయిన తరువాత ఆ పొడిని చిలకడదుంప ముద్దలో జీడిపప్పు, కిస్మిస్ లు కూడా వేసి బాగా కలిపి చిన్న చిన్న లడ్డుల మాదిరిగా చేసుకొని వాటిని ఎండుకొబ్బరి పొడిలో బొర్లించి సర్వ్ చేయాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి