ఉపాసన 'కొణిదెల' వారింటి కోడలిగా ఉంటూ, మరోవైపు అపోలో లైఫ్ కి వైస్ చైర్మన్ గా బాధ్యతలను చేపడుతున్నారు. అయితే ఉపాసనకు ఛాలెంజెస్ చేయడమన్న,తాను చేస్తూ ఎదుటివారికి  చేయమని చెప్పడమన్న చాలా ఇష్టం. ఉపాసన సోషల్ మీడియా వేదిక గా యాక్టీవ్ గా ఉంటూ అంతకుముందు కొన్ని ఛాలెంజ్ లను చేసి తన లాగ చేయమని చెప్పడం మనం చూసాం. ఆలా కొత్తగా ఏదైనా చేయడం వల్ల ఉపాసన పంథా వేరు అని అందరికి అర్థం అయ్యింది.

అయితే తాజాగా ఉపాసన సోషల్ మీడియా వేదికగా ఒక ఛాలెంజ్ ను విసిరింది. ఇప్పుడు దీని గురించే నెటిజెన్లు మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఆ ఛాలెంజ్ ఏంటో తెలుసా ఒక స్కర్ట్ ని ధరించడం. ఇంతేనా సింపుల్ గా ఉంది అని మాత్రం అనుకోవద్దు. అక్కడ ఛాలెంజ్ విసిరింది ఉపాసన. ఉపాసన ఛాలెంజెస్ ఎంత కష్టంగా ఉంటాయో మనం ఇదివరకు చూసాము. ఇక విషయానికి వస్తే ఆ స్కర్ట్ మనం బయట పడేసే చెత్త మరియు కండోమ్స్ నుండి తయారు చేయబడింది. ఆ స్కర్ట్ పేరు 'డెఫెక్టెడ్ కండోమ్ స్కర్ట్'

ఇప్పుడు ఈ స్కర్ట్ వేసుకొని ఉపాసన ఛాలెంజ్ విసిరింది. ఆలాగే తాను వేసుకొని ఉన్న ఫోటోని దిగి  సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోని చూసిన నెటిజన్లు ఉపాసనని అభినందిస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన ఒక కంపెనీ తయారు చేసిన ఈ స్కర్ట్ ని  మొదట వాళ్ళు  లోకల్ షాపులలో అమ్మాలని చూసిన ఆ షాపు యజమానులు ఒప్పుకోలేదు. అయినా కూడా వాళ్ళు ప్రయత్నాన్ని ఆపలేదు. ఎట్టకేలకు ఉపాసన రూపంలో ఈ స్కర్ట్ కి ఒక్కసారిగా ఆదరణ లభించిందని చెప్పవచ్చు.

ఉపాసన ఆలోచన విధానం వేరని ఈ ఛాలెంజెస్ వల్ల మనకి అర్థం అవుతుంది. తాను చేసే పనులతో రోజురోజుకు ఫేమస్ అవుతూ అభిమానులను సంపాదించుకుంటుంది. అయితే ఇప్పుడు  ఉపాసన విసిరిన ఈ ఛాలెంజ్ ని ఎంతమంది స్వీకరిస్తారో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: