మొటిమలకు, స్ట్రెస్ కు సంబంధం ఉంది. సాధారణంగా, నొప్పిగా అన్పించే మొటిమలు, ఋతుక్రమం సమయంలోను, పరీక్షలకు ముందు, లేదా చాలా ముఖ్యమైన సంఘటన జరిగే ముందు, ముకం మీద మొలుస్తాయి. ఆయా సమయాల్లో మీలో స్ట్రెస్ ఎక్కువగా వుంటుంది. స్ట్రెస్ పెరిగినపుడు, ఆండ్రోజిన్ హార్మోను మరింత..