స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో భాగంగా తమ కళాశాలలో ఏర్పాటు చేసిన శిక్షణా కేంద్రానికి అన్నిరకాల వస్తువులు, పరికరాలు అందినట్టు కడప జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ యాజమాన్యం ఇచ్చిన లేఖపై జగన్ ఏం సమాధానం చెబుతాడని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ నిలదీశారు. జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం తలకిందులుగా తపస్సు చేసినా కూడా చంద్రబాబు, అయన కుటుంబానికి రవ్వంత అవినీతిని కూడా అంటించలేరని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టం చేశారు.