బొప్పాయి, చక్కెర, కాఫీ పొడి,తేనె,నిమ్మరసం, స్ట్రాబెర్రీలు ఇవన్నీ ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖం మీద ఉన్న మృతకణాలు తొలగిపోయి ముఖం తాజాగా, అందంగా ఉంటుంది.