తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మళ్లీ ప్రత్యక్ష కార్యరంగంలోకి దిగుతున్నారు. కరోనా కారణంగా ఇప్పటి వరకు వర్చ్యువల్ సమావేశాల ద్వారానే ప్రజా సమస్యలపైన పార్టీ నేతలతోనూ సమాయత్తం చేసిన చంద్రబాబు 50 రోజుల తర్వాత బుధవారం విజయవాడకు వెళుతున్నారు.