జాతీయ, అంతర్జాతీయ అంశాలపై సైతం కొందరు దొంగ వార్తలను తయారు చేసి సోషల్ మీడియాలో ఉంచుతున్నారు. ఆసక్తి కలిగించిన అమెరికా ఎన్నికల్లో జో బిడెన్ అగ్రరాజ్యం అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 20న ఆయన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.