ఏపీ లో జరిగే రాజకీయాల ధోరణి ఏ రాష్ట్రంలో ఉండవనే చెప్పాలి.. ఇక్కడ రాజకీయ నాయకులూ  ఏ రాష్ట్ర రాజకీయ నాయకులూ అవలంభించని విధానాలు, పద్ధతులు పాటిస్తారు. ముఖాయంగా అధికార, విపక్షాలు ఎల్లప్పుడూ విమర్శించుకుంటూనే ఉంటాయి..ఈ విమర్శలలో తమదైన మార్క్ ని చూపిస్తుంటారు.రాష్ట్రంలో చంద్రబాబు, జగన్ ల కాంబో చాలా ఆసక్తికరంగా ఉంటుంది.  కానీ వీరిద్దరూ ఒక్క అభిప్రాయానికి ఎప్పుడు రారు. ఒకరు కరెక్ట్ గా ఉన్నప్పుడు ఇంకొకరు రాంగ్ రూట్ లో ఉంటారు. ఒకరు చెప్పినప్పుడు మరొకరు వినరు..అందుకే వీరిద్ధమధ్య సయోధ్య ఏ విషయంలోనూ ఉండదు.