కరోనా అన్ని విధాలుగా అమెరికాను నానా ఇబ్బందులు పెడుతున్నా సరే ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైఖరి మాత్రం మారడం లేదు. ఆయన ఏదోక విమర్శ చైనా మీదో ప్రపంచ ఆరోగ్య సంస్థ మీదో చేస్తూనే ఉన్నారు. ఇక ఆయన కరోనా ను కట్టడి చేసే హెచ్ సి క్యూ టాబ్లెట్స్ ని వాడుతున్నాను అని ఒక ప్రకటన చేసారు. 

 

దీనితో ఇప్పుడు చాలా మంది ట్రంప్ కి కరోనా వచ్చిందా అందుకే వాడుతున్నారా కరోనా వచ్చిన వ్యక్తి బయటకు ఎందుకు వస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఆయన లో బాధ్యత కొంచెం కూడా లేదని ఆయన ఎప్పుడు కూడా సిల్లీ గానే ఆలోచన చేస్తూ ఉంటారని మండిపడుతున్నారు జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: