చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచానికి చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ ని కట్టడి చేసే మార్గాలను ఏ విధంగా చూసిన సరే కనపడటం లేదు అనే చెప్పాలి. ఇక చైనా మాత్రం కరోనా వైరస్ ని పూర్తిగా కట్టడి చేసింది. అక్కడ కేసుల సంఖ్య భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా అమీద ప్రత్యేకంగా దృష్టి సారించింది. చైనాలో కరోనా కేసులను కట్టడి చేసిన విధానం తెలుసుకోవాలి అని భావిస్తుంది. 

 

అదే విధంగా కరోనావైరస్ వ్యాప్తికి సంబంధించిన మూలాన్ని పరిశోధించడానికి గానూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన బృందం వచ్చే వారం చైనాను సందర్శించనుంది. కరోనా వ్యాప్తి సహా అనేక విషయాలను పరిశీలిస్తారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: