హాంప్ షైర్ అత్యుత్తమ టి 20 బౌలింగ్ గణాంకాలు ఇవే అని జట్టు అధికారిక ప్రకటన చేసింది. వారి కౌంటీ చరిత్రలో ఇది రెండో హ్యాట్రిక్. టీ 20 లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన ఆరవ ఆటగాడుగా అతను రికార్డ్ సృష్టించాడు. ఇక ఇదిలా ఉంటే ఆరు వికెట్లు తీసి ఆరు వికెట్లు బౌల్డ్ చేసిన తొలి బౌలర్ కూడా అతనే కావడం విశేషం.