దేశంలో కరోనా భీబత్సం సృష్టిస్తుంది. ప్రతి రోజు రికార్ద్ కేసులతో  ప్రజలను హడలెత్తిస్తుంది. ఎన్నడూ లేని విధంగా సెకండ్ వేవ్‌లో నమోదవుతున్న పాజిటివ్ కేసుల‌కు తోడు మరణాల సంఖ్య పెరగుతుండటంతో జనం భయాందోళన చెందుతున్నారు. చాలా మంది ప్రముఖులు ఇప్పటికే ఈ మహమ్మరి బారిన పడ్డగా.. తాజాగా రాజస్ధాన్ సీఎం అశోక్‌ గెహ్లోత్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వార వెల్లడించారు. డాక్టర్ల సలహ మేరకు ఆయన ఐసోలేషన్ లో ఉండి.. చికిత్స్ తీసుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: