తాజాగా సామాజిక మాధ్యమం ట్విట్టర్ కి కేంద్రం షాక్ ఇచ్చింది. కొత్త ఐటి నిబంధనలను పాటించకపోవడం వల్ల ట్విట్టర్ భారతదేశంలో మధ్యవర్తి వేదికగా తన హోదాను కోల్పోయింది. 

అంటే దీని అర్థం వివిధ అకౌంట్ హోల్డర్స్ నుండి కేవలం ప్లాట్‌ఫారమ్ హోస్టింగ్ కంటెంట్‌గా పరిగణించబడటానికి బదులుగా, ట్విట్టర్ దాని ప్లాట్‌ఫామ్‌లో ప్రచురించబడిన పోస్ట్‌లకు నేరుగా సంపాదకీయంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. కొత్త చట్టాలకు కట్టుబడి లేని మెయిన్ స్ట్రీమ్ లో ఉన్న ఏకైక సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ మాత్రమేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: