19జిల్లాల్లో బదిలీలు ఏ విధంగా చేశారో అదే విధంగా నిలిపి వేసిన 13 జిల్లాల భార్య భర్త లకు బదిలీలు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని ఉపాధ్యాయ దంపతులు అంటున్నారు. సంవత్సర కాలంగా వివిధ రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి తమ బాధ, ఆవేదన ను తెలియజేశామని.. ఇప్పుడు మళ్లీ 615 మంది స్కూల్ అసిస్టెంట్ లకు బదిలీలు నిర్వహించి... 1600 మందికి బదిలీలు నిలిపి వేయడం న్యాయమా అని ఉపాధ్యాయ దంపతులు ప్రశ్నించారు. రెండు నుంచి ఐదు వందల కిలో మీటర్ల దూరం భార్య భర్తలు పని చేయడం వల్ల అనేక బాధలు పడుతున్నామని... 15 రోజుల ఒక్కసారి తన భర్తను కలుస్తున్నామని ఉపాధ్యాయ దంపతులు వాపోయారు.