ఈ సంవత్స రం వరస పెట్టి తుఫాన్లు వస్తున్నాయి . దానితో ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు . మరి ముఖ్యంగా రైతులు మాత్రం అత్యంత కష్టాలను ఎదుర్కొంటున్నా రు . వాస్తవానికి అక్టోబర్ నెల వచ్చిం ది అంటే తుఫాన్లు తాకిడి చాలా వరకు బలహీన పడిపోతూ ఉంటుం ది .  అక్టోబర్ నెల నుం డి తుఫాన్లు తగ్గడంతో రైతులు కూడా తమ పంట ల ను సాగు చేసుకోవడంలో పెద్ద ఎత్తున దృష్టి పెడతారు . అలా గే పంటలు కూడా బాగా ఉంటాయి . కానీ ఈ సంవత్స రం మాత్రం అక్టోబ ర్ నెలలో కూడా భారీ ఎత్తున తుఫాన్ లో వస్తున్న దానితో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

ఇక రైతులు మాత్రం పెద్ద ఎత్తున నష్టాలను చూసే అవకాశాలు కనబడుతున్నాయి. కొన్ని రోజుల క్రితమే మొంథా తుఫాన్ ప్రభావంతో దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. ఈ తుఫాన్ ప్రభావంతో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు పెద్ద ఎత్తున నష్టపోయాయి. ఈ తుఫాన్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మరి ముఖ్యంగా రైతులు మాత్రం ఈ తుఫాను కారణంగా ఎంతో పెద్ద మొత్తంలో నష్టపోయారు.

ఇలా ఈ తుఫాన్ నుండి ఇప్పుడిప్పుడే జనాలు , రైతులు కోరుకుంటున్నారు అని లోపే మరో తుఫాన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుఫాన్ ప్రభావం కూడా రెండు తెలుగు రాష్ట్రాలపై గట్టిగానే ఉండే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరి ఈ తుఫాను వచ్చినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు , రైతులకు పెద్ద ఎత్తున నష్టాలు జరిగే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: