ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటుంటారు. ఓ కూతురి తన నిర్వహానికి ఆ తండ్రి షాక్ అయ్యాడు. ఇక అతడికి ఇంటికి ఎవరూ వచ్చినట్లు లేదు. కానీ ఇంట్లోని గోల్డ్, వెండి మిస్ అవుతున్నాయి. ఇలా ఒకసారి కాదు.. రెండు సార్లు జరిగింది. దీంతో పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు టెక్నాలజీ ఉపయోగించారు.