సమాజంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. తాజాగా ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ యువతిపై వార్డు బాయ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో లిసారి గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.