బిటెక్ చదివిన వాళ్ళు అందరు ప్రయోజకులు అవుతుంటూ కొందరు మాత్రం దొంగతనాలకు, మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా 32 ఏళ్ల మెకానికల్ ఇంజినీర్ మహేష్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.