అమ్మాయికి జీవితంలో పెళ్లి అనేది ఓ కీలక ఘట్టం. ఆడపిల్లను పెంచి పెద్దచేసి అయ్య చేతిలో పెట్టేటప్పుడు తల్లిదండ్రులు ఎన్నో ఆలోచిస్తుంటారు. ఇక అమ్మాయి పెళ్లి అంటే అబ్బాయి గురించి అన్ని తెలుసుకోవడానికి ఆరా తీస్తుంటారు. ఇక తన కూతురిని ఉద్యోగం ఉన్న వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే జీవితాంతం సుఖంగా ఉంటుందని చూసి అలాంటి అబ్బాయికి ఇచ్చి కట్టబెడుతుంటారు.