ఇటీవల కాలం లో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతోంది అన్న విషయం తెలిసిందే.. ఎంతో మంది నిర్లక్ష్యం గా డ్రైవింగ్ చేస్తూ ఉండటం ఇతరుల పాలిట శాపంగా మారి పోతుంది. కొంత మంది రోడ్డు నిబంధనలు పాటించకుండా డ్రైవింగ్ చేస్తూ ఉండడం ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం అవుతుంది.  ఇక ఈ రోడ్డు ప్రమాదం లో 14 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది. ఓ బస్సు లోయలో పడిపోవడం తో  ఈ దారుణం జరిగి పోయింది. ఇక మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


 అయితే రోడ్డు ప్రమాదం జరిగింది అన్న విషయాన్ని  తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రి సిబ్బంది ఇక ఇప్పుడు పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతు ఉన్నారు.  ఇలా ప్రమాదానికి గురయింది ప్రైవేటు బస్సు అనేది తెలుస్తుంది. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. దాదాపు దాదాపు 300 మీటర్ల లోతు ఉన్న లోయలో పడిపోయింది బస్సు. ఇక ఈ ప్రమాదం లో  బస్సు కూడా పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది అని తెలుస్తోంది.


 అయితే ఈ ప్రమాదం లో గాయాల తో బయట పడిన వారిలో కొంత మంది పరిస్థితి ఎంతో సీరియస్గా ఉంది అని తెలుస్తుంది. ఈ క్రమం లోనే మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది అని అనుమానిస్తున్నారు పోలీసులు. ఇక ఈ దారుణ మైన ఘోర రోడ్డు ప్రమాదం లో అభివృద్ధి చెందిన వారు శవాల తో ఆస్పత్రి ప్రాంగణం నిండి పోయింది. అదే సమయం లో ఆసుపత్రి ప్రాంగణములో శవాలు మృతుల కుటుంబ సభ్యుల రోదనలు తో మిన్నంటాయ్.  ఇక ఈ ప్రమాదంలో చనిపోయిన వారిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.
.

మరింత సమాచారం తెలుసుకోండి: