ఉద్యోగం కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.ఇదొక సువర్ణ అవకాశం.. ప్రతి ఒక్కళ్లకి కూడా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం సాధించాలనే కల ఖచ్చితంగా ఉంటుంది. అలాంటివారికి ఖచ్చితంగా ఇదొక మంచి సువర్ణ అవకాశం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఆసక్తి ఇంకా అలాగే అర్హత గల అభ్యర్థులు ఖచ్చితంగా అప్లై చేసుకోండి.ఐఓసీఎల్, ఎన్‌టీపీసీ, కోల్‌ ఇండియా, ఎఫ్‌సీఐఎల్ ఇంకా అలాగే హెచ్‌ఎఫ్‌సీఎల్‌ సబ్సిడరీ సంస్థ అయిన హిందుస్థాన్‌ ఉర్వరక్‌ అండ్‌ రసాయన్‌ లిమిటెడ్‌ (హెచ్‌యూఆర్‌ఎల్‌)..పలు రకాల నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.ఇక అలాగే మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసి మొత్తం 390 పోస్టులు వున్నాయి. అలాగే ఇక పోస్టుల వివరాల విషయానికి వస్తే..జూనియర్‌ ఇంజనీర్‌ అసిస్టెంట్‌లు, ఇంజనీర్‌ అసిస్టెంట్‌లు, జూనియర్‌ స్టోర్‌ అసిస్టెంట్‌లు, జూనియర్‌ క్వాలిటీ అసిస్టెంట్‌లు ఇంకా క్వాలిటీ అసిస్టెంట్‌లు ఇంకా అలాగే ల్యాబ్‌ అసిస్టెట్‌లు తదితరాలు.ఇంకా విభాగాల విషయానికి వస్తే..ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, స్టోర్ ఇంకా అలాగే ఇన్విరాన్‌మెంటల్‌ అండ్‌ క్వాలిటీ కంట్రోల్‌ తదితరాలు.అలాగే అర్హత విషయానికి వస్తే పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ, బీఏ/బీఎస్సీ/బీకాం ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఖచ్చితంగా ఉండాలి.



ఇక వయసు విషయానికి వస్తే ఈ పోస్టుల్ని అనుసరించి 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.వేతనం వచ్చేసి పోస్టుల్ని అనుసరించి ఏడాదికి రూ. 4.1 లక్షల నుంచి రూ.5.8 లక్షల వరకు కూడా చెల్లిస్తారు.ఈ పోస్టుల ఎంపిక విధానం విషయానికి వస్తే..కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌లో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.ఇక ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది వచ్చేసి 24.05.2022 అలాగే పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ https://www.hurl.net.in/ ని సందర్శించండి. కాబట్టి ఈ పోస్టులకి ఆసక్తి ఇంకా అలాగే అర్హత గల అభ్యర్థులు ఇంకా అలాగే నిరుద్యోగులు ఖచ్చితంగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: