
మీ పిల్లలు త్వరగా ఎత్తు పెరగాలి అంటే ముఖ్యంగా ఆటలను ఆడటానికి వారికి కాస్త సమయాన్ని కేటాయించాలి. ఆటలు ఆడడం వల్ల శ్రమ బాగా అలసిపోయి అన్ని పనులను చేసుకుంటూ ఉంటారు అలా తగినంత శక్తి కూడా లభిస్తుంది వారికి.
ముఖ్యంగా పిల్లలకు అవసరమైన పోషకాలను అందించేందుకు సమతుల్య ఆహారం ఇవ్వాలి అందులో ఎక్కువగా కొవ్వు పదార్థాలు ,ప్రోటీన్ ,క్యాల్షియం వంటివి ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా మొలక వచ్చిన గింజలను ఆకుపచ్చని కూరగాయలను బాగా తీసుకుంటూ ఉండాలి.
ఉదయం లేవగానే కనీసం ఒక పది నిమిషాల పాటు అయినా సరే యోగ , మసాజ్ వంటివి చేస్తూ ఉంటే ఖచ్చితమైన ఎత్తుని పొందవచ్చట.
ప్రతిరోజు ఉదయం వ్యాయామం చేయగానే 10 నిమిషాల పాటు ఏదైనా పుషప్స్ వంటివి చేస్తూ ఉండాలి. ఇదే కాకుండా నెలలో ఒకసారి అయినా కాస్త రన్నింగ్ చేస్తూ ఉండాలి అలాగే వారంలో రెండు మూడు సార్లు అయినా సైకిల్ తొక్కడం వంటివి చేస్తూ ఉండాలి.
HGH పిల్లలకు అందించడం వల్ల ఇందులో ఉండే మల్టీ విటమిన్లు, గ్లూకామైన్ వంటివి పిల్లలకు బాగా అందుతాయి ఇవి గ్రోత్ హార్మోన్లను పెంచడానికి ఉపయోగపడతాయి.