టైట్ జీన్స్ వేస్తే కలిగే దారుణమైన నష్టాలివే?

మన చర్మానికి అతుక్కుపోయేలా కొన్ని జీన్స్ ఉన్నాయి. వాటిని స్కిన్ టైట్ జీన్స్ అని అంటారు.వీటి వల్ల మనకు ఎలాంటి అనారోగ్యాలు కలుగుతాయో ఇంకా వాటిని వేసుకోవడం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.స్కిన్ టైట్ జీన్స్ వేసుకోవడం వల్ల ఖచ్చితంగా తొడలు, పిరుదులు ఇంకా నడుం తదితర భాగాల్లో ఉండే కొవ్వు పైకి వస్తుంది.అందువల్ల ఆ కొవ్వు ఇతర భాగాలకు వ్యాప్తి చెందుతుంది.అప్పుడది హార్ట్ స్ట్రోక్స్‌, ఊపిరితిత్తులు ఇంకా జీర్ణాశయ సంబంధ వ్యాధులకు దారి తీస్తుంది.ఇక పురుషుల్లో అయితే స్కిన్ టైట్ జీన్స్ వల్ల వృషణాలు దెబ్బ తింటాయి.వారికి అక్కడి నరాలు బాగా చెడిపోతాయి.దీంతో వారికి వీర్యం సరిగ్గా ఉత్పత్తి కాదు. ఇది ఖచ్చితంగా సంతాన సాఫల్యతపై ప్రభావం చూపుతుంది. దీంతో పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గుతుంది.ఇంకా అంతేకాదు, అలాంటి పురుషుల్లో శృంగార సామర్థ్యం అనేది కూడా తగ్గిపోతుంది.


దీని వల్ల కాళ్లలో రక్త నాళాలు దెబ్బ తింటాయి. వాటిల్లో రక్తం సరఫరా కూడా సరిగ్గా అవ్వదు.ఖచ్చితంగా బ్లడ్ క్లాట్ అవుతుంది. దీంతో గుండె సంబంధ వ్యాధులు కూడా వస్తాయి. అలాగే కాళ్లలో నరాలు దెబ్బ తిని వాపులకు గురవుతాయి. అంతేగాక బాగా నొప్పి ఉంటుంది. స్కిన్ టైట్ జీన్స్ వేసుకోవడం వల్ల రక్తంలో ఉండే క్రియేటిన్ కైనేజ్ ఎంజైమ్ స్థాయిలు కూడా పెరుగుతాయి. దీంతో అది ఖచ్చితంగా కండరాలపై ప్రభావం చూపుతుంది. దాని ఫలితంగా కిడ్నీలు కూడా చెడిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఈ స్కిన్ టైట్ జీన్స్ వల్ల శరీర ఆకృతిలో మార్పు వస్తుంది. శరీరం కూడా అసహజంగా ఉంటుంది.వారి బాడీ షేప్ సరిగ్గా ఉండదు. దీంతో చూసేవారికి చాలా అందవిహీనంగా కనిపిస్తారు. కాబట్టి స్కిన్ టైట్ జీన్స్ ధరిస్తున్నవారు తప్పనిసరిగా మానుకోవాలి. లేదంటే వారు దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: