చాలామంది ఉదయం పూట ఉద్యోగానికి వెళ్లేముందు ఎక్కువగా టిఫిన్ చేసి ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తారు. అయితే చేసే టిఫిన్లు ఇష్టానుసారంగా తీసుకుంటే ఏ విధమైన అనారోగ్యం ఎటాక్ చేస్తుందో వంటి విషయాలు తాజాగా వెలువడ్డాయి. ముఖ్యంగా చాలా మంది ఉదయం పూట టిఫిన్ లో ఇడ్లీ మరియు దోశ ఎక్కువగా తీసుకుంటారు. అయితే తరచూ ఇడ్లీ మరియు దోశ తినేవాళ్ళ జీర్ణవ్యవస్థ రోజురోజుకీ బలహీనమై పోతుందని అలాగే వాతం వ్యాధులు మరియు కీళ్ళ నొప్పులు లాంటివి కూడా ఇడ్లీ మరియు దోశ తినటం వల్ల వస్తాయని బయటపడింది.

 

అంతేకాకుండా వీటి వల్ల కడుపులో ఎసిడిటి కూడా పెరిగే అవకాశం ఉంది. బియ్యం మరియు మినప్పప్పు తో తయారు చేసేవి కావడంతో షుగర్ కూడా పెంచే అవకాశం ఉందని జీర్ణవ్యవస్థలో పేగులు తన శక్తిని కోల్పోయి పూర్తిగా జీర్ణవ్యవస్థకు డ్యామేజ్ చేయడం గ్యారెంటీ అని ఇడ్లీ దోశ పదిహేనేళ్లుగా తింటూ ఉంటే ఖచ్చితంగా షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. చాలామంది డైట్ అంటూ పొట్ట తగ్గియ్యాలి అని టిఫిన్లు తీసుకుంటారు. దానిలో భాగంగా టిఫిన్ లపై ఆధారపడతారు.

 

అయితే కేవలం పొట్ట తగ్గడం కోసం ఇడ్లీ దోస లాంటి టిఫిన్లు చేస్తూ ఉంటే మరోపక్క జీర్ణ వ్యవస్థ డ్యామేజీ అవడం గ్యారెంటీ అని డేంజర్ జోన్లో మనిషి జీవితం పడుతుందని అంటున్నారు వైద్యులు. కాబట్టి నిత్యం ఇడ్లీ మరియు దోశ ఇలాంటి టిఫిన్లు చేసే వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్... అని వాటికి బదులు రాత్రి మిగిల్చిన అన్నాన్ని పెరుగులో కలిపి పెట్టుకుని మార్నింగ్ తినడం, లేదంటే మొలకెత్తిన గింజలు, పండ్లు, ఖర్జూరాలు వంటివి తినడం అలవాటు చేసుకుంటే కొద్ది రోజుల్లోనే మీ ఆరోగ్యంలో అనూహ్యమైన మార్పు రావడం గ్యారెంటీ అని వైద్యులు సలహా ఇస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: