కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పండ్లు?

ఇక మనం కొన్ని రకాల పండ్లను తినడం వల్ల కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా వీటిని రోజూ తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ పండ్లు ఏమిటో ఇప్పుడు మనం  తెలుసుకుందాం..స్ట్రాబెర్రీలు , బ్లూబెర్రీస్ వంటి బెర్రీలలు మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.ఎందుకంటే వీటిలో యాంటీఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి. ఈ బెర్రీల్లో మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచే విటమిన్ సి ఇంకా ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అందుకే ఈ బెర్రీలు కిడ్నీ స్టోన్స్ ఏర్పడే ప్రమాదాన్ని ఈజీగా తగ్గిస్తాయి.ఇంకా అలాగే ఆపిల్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు ఇంకా అదే విధంగా విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఈ పండును రోజూ ఒకటి తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా మూత్రపిండాల ఆరోగ్యం చాలా బాగుంటుంది. 


విటమిన్ బి, కాల్షియం పుష్కలంగా ఉండే యాపిల్స్ గుండె ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి.ఇంకా అలాగే మీ రోజువారీ ఆహారంలో పైనాపిల్ ను చేర్చుకోవడం వల్ల మీ మూత్రపిండాలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. విటమిన్ సి పుష్కలంగా ఉండే పైనాపిల్ మూత్రపిండాల అనారోగ్య సమస్యలను చాలా ఈజీగా దూరం చేస్తుంది.ఇంకా అలాగే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ద్రాక్ష మూత్రపిండాల ఆరోగ్యానికి  చాలా  మంచిది. ఇది రోగనిరోధక శక్తిని బాగా మెరుగుపరుస్తుంది. ఇంకా అలాగే అధిక రక్తపోటును కూడా ఈజీగా నియంత్రిస్తుంది. ఇంకా అంతేకాదు గుండె జబ్బులను నివారించడానికి కూడా ఈ పండు బాగా సహాయపడుతుంది.ఇంకా అలాగే నారింజతో సహా సిట్రిస్ పండ్లలో విటమిన్ సి అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ సి మన రోగనిరోధక శక్తిని బాగా పెంచడమే కాదు మన మూత్రపిండాలను కూడా ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: