వేసవి కాలం వచ్చింది అంటే చాలు అందరు చల్లటి నీళ్లు తాగడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే చల్లని నీటి వలన పిల్లల ఆరోగ్యం పాడవుతుందని వైద్యులు తెలియచేస్తున్నారు. చల్లని నీరు చిన్నారుల ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు అందకుండా అడ్డుకుంటాయి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.