చిన్న వయసులో పిల్లలు అనేక ఇబ్బందులు పడుతుంటారు. అయితే వారికి ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో వారికే తెలియదు. మీరు గమనించే ఉంటారు చిన్న పిల్లల ఆరోగ్యం బాలేనప్పుడు సరిగ్గా తిండి తినడు. అప్పుడు కొందరు తల్లులు తింటావా.. తినావా.. అన్నట్లు బెదిరిస్తే.. ఇంకొందరు ఎందుకు పిల్లాడు అన్నం తినడం లేదని గాబరా పడతారు.