తల్లిదండ్రులు మాట్లాడే చిన్న చిన్న విషయాలు పిల్లలను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా కొంతమంది తల్లులు ఎంతసేపు తింటావ్, తిండి సరిగ్గా తినకపోతే బలమెలా వస్తుంది అంటూ తిట్టేస్తుంటారు. మరికొంత మంది తింటావా తన్నమంటావా అంటూ బెత్తం పట్టుకొని కూర్చుంటారు. అయితే పిల్లలు తినకపోవడానికి వెనుక కారణాన్ని వెతకడం.