వేసవి కాలంలో కొంతమంది చిన్న పిల్లలకు తరచుగా ముక్కు నుండి రక్తం కారుతూ ఉంటుంది. ఇక కొన్నిసార్లు రకరకాల కారణాల వల్ల ముక్కు నుంచి రక్తం కారుతుంది. కొన్నిసార్లు ఒకవైపు నుంచే కారుతుంది. మరికొన్నిసార్లు రెండువైపుల నుంచీ కారవచ్చు. ఈ సమస్య ఏడాదిలోపు చిన్నారుల్లో చాలా అరుదు.