గత రెండు సంవత్సరాల నుండి కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తుంది. దీంతో ప్రజలు ఇంటి నుండి బయటకి రావడానికి భయపడుతున్నారు. ఇక ఇంటి నుండి బయటికి రావాల్సి వచ్చినా మాస్కులు పెట్టుకుని, భౌతిక దూరం పాటిస్తున్నారు. ఇక పిల్లలను కూడా తల్లిదండ్రులు వారిని ఇంటి నుండి బయటికి తీసుకరావడం లేదు.