కరోనా వైరస్ బాగా వ్యాప్తి చెందిన తరువాత ప్రజల్లో రోగనిరోధక శక్తి పై పూర్తి స్థాయిలో అవగాహన పెరుగుతోంది. కొత్తిమీర లో ఉండే ఆక్సికోడోన్ ఫ్రీ రాడికల్స్ వల్ల నష్టాన్ని పూర్తిస్థాయిలో తగ్గిస్తుంది. టోకో ఫెరాల్స్ రోగనిరోధక శక్తిని పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని అధ్యయనాల ద్వారా నిరూపణ అయింది. ఔషధ గుణాలు మెండుగా ఉండే కొత్తిమీర ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవడం వల్ల మనసును ప్రశాంతంగా ఉంచడమే కాదు ఆహారానికి చక్కటి రుచిని అందిస్తుంది. కొత్తిమీరను చట్నీ రూపంలో చేసుకొని తినవచ్చు. కొత్తిమీర లో మనకి ఫాస్పరస్ , క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం ఖనిజాలతో పాటు విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కె పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా కొత్తిమీర కి వాడే ధనియాలు , కొత్తిమీరను రెండింటిలో కూడా వంటకు  పూర్తిస్థాయిలో ఉపయోగిస్తారు.

కొత్తిమీరను చికెన్ , మటన్,  పప్పు,  బిర్యానీ లో చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్యప్రయోజనాలు కూడా సమృద్ధిగా లభిస్తాయి. గుండె జబ్బులను దూరం చేయడంలో కొత్తిమీర చాలా చక్కగా సహాయపడతాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి గుండె సంరక్షణ గురించి ఆలోచించే వాళ్లు ప్రతి ఒక్కరు కూడా తమ ఆహారంలో చేర్చుకోవాలి. శరీరంలో సోడియం ను బయటకు పంపించి , రక్తపోటును తగ్గించడంలో కొత్తిమీర ముఖ్య పాత్ర పోషిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను దూరం చేసి ఎల్డిఎల్ఐ ను  కూడా పూర్తిగా తగ్గిస్తుంది.

గుండె,  క్యాన్సర్ అభివృద్ధి చెందినప్పుడు కొత్తిమీర ను తినడం వల్ల క్యాన్సర్ కణాలు నశిస్తాయి. కొత్తిమీర లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించడం వల్ల కణాల అధిక పెరుగుదల ను తగ్గించి ఆరోగ్యంగా ఉండేలా సహాయపడుతుంది కొత్తిమీర. కరోనా  వైరస్ లాంటి వ్యాధులతో చక్కగా పోరాడుతుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి కొత్తిమీర బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడుతుంది. మెదడు పెరుగుదలకు చక్కెర స్థాయిని తగ్గించడానికి కూడా కొత్తిమీర చాలా చక్కగా పనిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: