ప్రపంచంలోనే అత్యధిక సుగంధమైన ద్రవ్యముగా పేరుపొందింది యాలకులు.. స్వీట్స్ తయారీలో కూడా యాలకులను కచ్చితంగా ఉపయోగిస్తూనే ఉన్నారు... ఉపయోగించడానికి చక్కటి రుచి, సువాసనను అందిస్తాయి.. యాలకులు అంటే ఆకుపచ్చ రంగులో మాత్రమే ఉంటాయని అందరికీ తెలుసు..కానీ నల్ల యాలకలు కూడా ఉంటాయని విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు..మనకు ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలను కూడా ఈ యాలక్కలు అందిస్తాయట. వాటి గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.


ఉదయం ఖాళీ కడుపుతో రెండు నల్ల యాలకలు నమిలి తిన్నట్లు అయితే పలు రకాలు లాభాలను సైతం పొందవచ్చు.. సాధారణంగా చాలామంది అధిక రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటివారు వీటిని తింటే దివ్య ఔషధంగా కూడా పనిచేస్తాయట. ఉదయం లేవగానే వీటిని గోరువెచ్చని నీటిలో దంచివేసి ఆ నీటిని తాగితే అధిక రక్తపోటు నుంచి బయటపడవచ్చు. తద్వారా వ్యర్థ పదార్థాలు కూడా తొలగిపోతాయి దీంతో జీర్ణ వ్యవస్థ కూడా చాలా చురుకుగా పనిచేస్తుందట.


మలబద్ధక సమస్యతో ఇబ్బంది పడేవారు నల్ల యాలుకలు యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తాయి. అందువల్ల వీటిని రోజు ఉదయం లేవగానే తింటే నోటిలో ఉండే బ్యాక్టీరియా కూడా అంతమవుతుందట. నోటి దుర్వాసన రాకుండా ఉండేందుకు చిగుళ్ళ నుంచి రక్తస్రావం రాకుండా ఉండేందుకు దంతాల ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను కూడా దూరం చేస్తాయి. ఒత్తిడితో ఎక్కువగా ఇబ్బంది పడేవారు వాటి నుంచి విముక్తి అయ్యేలా చేస్తాయి.


గుండె జబ్బులతో వచ్చే రిస్క్ వంటి వాటిని కూడా ఈ నల్ల యాలకులు దూరం చేస్తాయి.. చర్మం మెరవాలన్న మొటిమల సమస్యలు తగ్గాలన్న కూడా కచ్చితంగా ఈ నల్ల యాలుకలను బాగా నున్నగా రుద్ది ఫేస్ కి అప్లై చేస్తే ఎలాంటి నల్లటి మచ్చలు ముఖమైన సరే కచ్చితంగా మెరుస్తుందట.


అందుచేతనే నల్ల యాలుకలను సైతం ప్రతి ఒక్కరు నెలలో కనీసం రెండుసార్లు అయినా తినడం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: