మే 1వ తేదీన కార్మికుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం అందరికి ఊరట కలిగిస్తోంది దీంతో అనేక నగరాలలో గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా మారిపోయాయి. ఇకపోతే వాణిజ్య సిలిండర్ల ధరలను మాత్రమే తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇకపోతే 14.2 కిలోల దేశీయ వంట గ్యాస్ ధరలలో ప్రస్తుతం ఏమాత్రం మార్పులు లేవు. ఇక ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1856.50 ఉండగా అదే చెన్నైలో రూ.2021.50, కోల్కతాలో రూ.1960.50, హైదరాబాదులో రూ.1515, ముంబైలో రూ.1808.50 ధరలను చమరు కంపెనీలు నిర్ణయించి తమ వెబ్సైట్లో కొత్త ధరలను అప్డేట్ చేయడం జరిగింది.

ఇకపోతే ఎప్పటిలాగే ప్రతి నెల ఈ ధరలను సవరిస్తున్నట్లుగానే.. ప్రతి నెల ఒకటవ తేదీన ప్రభుత్వం చమురు మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ ధరలు సవరి స్థాయి అన్న విషయం అందరికీ తెలిసినా అందులో భాగంగానే ఏప్రిల్ ఒకటి ,2023 న వాణిజ్యం సిలిండర్ల ధరలు కూడా తగ్గించగా ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ ధర 92 రూపాయలు తగ్గించారు.. అయితే మార్చిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.350 కి పైగా పెరిగింది. అయితే ఈసారి డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ల రేట్లు తగ్గడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ధరలు అమలులోకి రావడం గమనార్హం

ఇకపోతే ఈ కొత్త వాణిజ్య గ్యాస్ ధరలు సోమవారం మే 1 నుండి అమలులోకి వచ్చాయి. అయితే ఈసారి గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.171.50 తగ్గింది. కోల్కతాలో వాణిజ వంట గ్యాస్ సిలిండర్ ధర అలాగే పారిశ్రామిక గ్యాస్ సిలిండర్ ధరలు ప్రస్తుతం రూ.2,132.. అయితే ఇప్పుడు ఈ రెండు రకాల గ్యాస్ సిలిండర్లు కూడా రూ.171.50 మేరా తగ్గాయి. ఇకపోతే కోల్కతాలో వాణిజ్య రంగంలో ఉపయోగించే 19 కేజీల ఎల్పీజీ ఆర్ఎస్పీ గ్యాస్ సిలిండర్ ధరలు రూ.1960.50 గా నమోదు అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: