బాలీవుడ్ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకన్న  కత్రినా కైఫ్ ఆ మద్య సల్మాన్ తో ప్రేమాయణం ముగిసిన తర్వాత రణబీర్ కపూర్ తో ప్రేమలో మునిగితేలింది. అయితే కొంత కాలం తర్వాత వీరి మద్య కూడీ అభిప్రాయ భేదాలు రాడంతో రణబీర్ కి బ్రేకప్ చెప్పింది. ఆ మద్య నెంబర్ వన్ హీరోయిన్ రేసులో వెళ్లిన ఈ అమ్మడు ఒక్కసారే అవకాశాలు తగ్గిపోయాయి.  దీంతో మరోసారి తన అందాలతో రెచ్చిపోయి బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేయాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో కత్రినా కైఫ్ తాజాగా నటించిన 'బార్ బార్ దేఖో' చిత్రం ట్రైలర్ విడుదలయ్యింది. సిద్ధార్థ్ మల్హోత్రా, కత్రినా కైఫ్ లు జంటగా నటించిన ఈ చిత్రం ట్రైలర్ ను నిర్మాత కరణ్ జోహార్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.  

ఈ సినిమా ఎలా ఉందో పక్కన బెడితే..కత్రినా మాత్రం బికినీలో విపరీతంగా రెచ్చిపోయింది. ఆ సీన్ ని చూస్తే ఎటువంటి వారికైనా దిమ్మతిరుడుగు ఖాయం. అంతే సెక్సీగా తన అందాల ఆరబోతతో ఈ అమ్మడు రెచ్చిపోవడం చూస్తుంటే..బీ గ్రేడ్ హీరోయిన్లు కూడా ఇంతగా చేస్తారా అన్న అనుమానం కలుగుతుంది. అయితే ఈ మద్య అడల్ట్ కాంటెంట్ ఉన్న చిత్రాలు వారికి మాత్రమే పరిమితం అనుకున్న సమయంలో ఇప్పుడు మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్లు కూడా ఇలా రెచ్చిపోవడం చూస్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు.

నిత్యా మెహ్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జయ్ పాత్రలో సిద్దార్థ్, దియా పాత్రలో కత్రినా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.  ప్రస్తుతం  సెక్సీ బ్యూటీ కత్రినా కైఫ్ నటించిన   'బార్ బార్ దేఖో' హాట్ సీన్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: