సూపర్ స్టార్ రజినీకాంత్ కి సినిమా ఇండస్ట్రీ లో అత్యన్నత అవార్డుగా పరిగణించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించిన విషయం తెలిసిందే.. తమిళ సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ పేజీ ని లికించుకున్న నటుడు రజినీకాంత్.. సూపర్ స్టార్ రజినీకాంత్ గా అందరి గుండెల్లో కొలువుండే అయన ఎన్నో ఏళ్లుగా పడ్డ శ్రమకు ఫలితంగా దక్కింది. తొలుత సాధారణ నటుడిగా రంగ ప్రవేశం చేసి ప్రస్తుతం స్టార్ హీరోలకే స్టార్ హీరో సూపర్ స్టార్ అయ్యాడు.. హీరోగా అవకాశం రాని రోజుల్లో విలన్ వేషాలు వేసి ఆతర్వాత హీరోగా తన సత్త చాటాడు..

తమిళ సినీ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను అన్ని భాషల ప్రేక్షకులను అలరించారు రజినీకాంత్.. పుట్టి పెరిగిన చోటు కర్ణాటక అయినా తమిళ ఇండస్ట్రీ లో గొప్ప పేరు సంపాదించుకున్నారు. ఈనేపథ్యంలో ఆయనకు అవార్డు రావడంతో దేశంలోని అందరు సెలెబ్రిటీలు ఆయనకు శుభాకాంక్షలు చెప్తున్నారు.. అయన మిత్రుడి, తోటి నటుడు కమల్ హాసన్ సోషల్ మీడియా  వేదికగా అయన శుభాకాంక్షలు తెలియజేశారు.సూపర్ స్టార్, నా ప్రియమిత్రుడు రజినీకాంత్ ఈ అవార్డుకు అర్హుడు.. అతనికి ఈ అవార్డు దక్కడం చాల సంతోషంగా ఉంది. అని తమిళంలో పోస్ట్ చేశాడు..

ఇక రజినీకాంత్, కమల్ హాసన్ లు కలిసి దాదాపుగా 16 సినిమాల్లో నటించారు. ఈఇద్దరు చివరిసారిగా 1985 లో హిందీ మూవీ గిరాఫ్తార్ లో నటించారు. మరోసారి వీరిద్దరూ కలిసి నటించాలనే అభిమానుల కోరిక ఎప్పుడు తీరుతుందో చూడాలి. ఇక రజినీ కాంత్ ప్రస్తుతం అన్నాతే సినిమాలో నటిస్తున్నాడు. యాక్షన్ సినిమా దర్శకుడు శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.. దర్బార్ సినిమా తో ప్రేక్షకులను నిరాశపరచడంతో ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: